Home న్యూస్ బాహుబలి2 V కేజిఎఫ్ 2….(7డేస్ కలెక్షన్స్) రికార్డులు చెల్లాచెదురు!

బాహుబలి2 V కేజిఎఫ్ 2….(7డేస్ కలెక్షన్స్) రికార్డులు చెల్లాచెదురు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా సంచలన కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపగా సినిమా అన్ని చోట్లా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా అన్ని చోట్లా ఒకెత్తు అయితే హిందీ లో సినిమా సాధించిన కలెక్షన్స్ రేంజ్ మరో ఎత్తుగా చెప్పుకోవాలి. సినిమా హిందీ లో మొత్తం మీద మొదటి వారానికి గాను సెన్సేషనల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు ఏకంగా హిందీ లో…

KGF2 2 Days Total Collections

ఫస్ట్ వీక్ కలెక్షన్స్ పరంగా ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇది వరకు 5 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన బాహుబలి 2 సినిమా మొదటి వారానికి గాను సాధించిన కలెక్షన్స్ హిందీ లో ఆల్ టైం రికార్డులను నమోదు చేయగా…

KGF2 1st Week (7 Days) Total Collections

247 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా ఆ రికార్డ్ కలెక్షన్స్ ని 5 ఏళ్ళుగా ఏ సినిమా బ్రేక్ చేయలేదు, కానీ ఇప్పుడు కేజిఎఫ్ చాప్టర్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారానికి సాధించిన కలెక్షన్స్ లెక్క 255 కోట్ల మార్క్ ని అందుకుని సరికొత్త రికార్డ్ ను నమోదు చేసింది…

అంతే కాదు ఓవరాల్ గా హిందీ లో మొదటి వారానికి గాను అత్యధిక కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సౌత్ సినిమాలను ఒకసారి గమనిస్తే…
👉#KGF2: 255.05CR*****
👉#Baahubali2: 247Cr
👉#RRRMovie: 133.07Cr
👉#2Point0: 133Cr~
👉#Saaho: 116.03Cr
👉#Baahubali: 46.77Cr
👉#Pushpa: 26.89Cr
👉#KGF: 21.45Cr
👉#Kabali: 20Cr~
👉#RadheShyam: 18.82Cr
ఇవీ మొత్తం మీద మొదటి వారానికి గాను అత్యధిక కలెక్షన్స్ ని సాధించిన టాప్ మూవీస్…

Baahubali2 Telugu Version Total Collections!!

సౌత్ మూవీస్ ఇప్పుడు రెండు ఏకంగా హిందీ లో బిగ్గెస్ట్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఈ రికార్డులను అప్ కమింగ్ హిందీ మూవీస్ కూడా బ్రేక్ చేయడం తలకి మించిన భారం అవుతుంది అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో కేజిఎఫ్ 2 సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కొనసాగిస్తుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here