Home న్యూస్ 24 గంటలు ఓవర్…ఇండస్ట్రీ రికార్డ్ ఔట్ ఇక్కడ…కానీ!!

24 గంటలు ఓవర్…ఇండస్ట్రీ రికార్డ్ ఔట్ ఇక్కడ…కానీ!!

1520
0

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పూజ హెగ్డే ల కాంబినేషన్ లో రాధాకృష్ణ డైరెక్షన్ లో యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకేక్కుతున్న లవ్ స్టొరీ రాదే శ్యామ్… ఈ పాటికే రిలీజ్ కి సిద్ధం అవ్వాల్సిన సినిమా కరోనా వలన వచ్చే ఇయర్ కి పోస్ట్ పోన్ అవ్వగా రీసెంట్ గా ప్రభాస్ పుట్టిన రోజు కానుకగా సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. కాగా ఈ మోషన్ పోస్టర్….

24 గంటల్లో టాలీవుడ్ తరుపునే కాకుండా ఇండియా వైడ్ గా హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న మోషన్ పోస్టర్ గా కొత్త రికార్డులను నమోదు చేసింది, లైక్స్ పరంగా మాత్రం కొత్త రికార్డులను నమోదు చేయడంలో కొద్దిగా వెనుకంజ వేసింది ఈ సినిమా మోషన్ పోస్టర్…

మొత్తం మీద 24 గంటల్లో 4.73 మిలియన్ వ్యూస్ ని 2 లక్షల 53.6 వేల లైక్స్ ని సొంతం చేసుకున్న ఈ మోషన్ పోస్టర్ వ్యూస్ పరంగా ఆల్ టైం రికార్డులను సొంతం చేసుకోగా ఇండియా వైడ్ గా కూడా కొత్త రికార్డులతో సెన్సేషన్ ని క్రియేట్ చేసి ప్రభాస్ సత్తా చాటుకుంది….

ఒకసారి టాలీవుడ్ తరుపున హైయెస్ట్ వ్యూస్ ని సాధించిన మోషన్ పోస్టర్స్ ని గమనిస్తే…
👉#BeatsofRadheshyam – 4.73M**
👉#RRRMotionPoster – 4.64M
👉#SarkaruVaariPaata – 2.5M
👉#VakeelSaab – 1.91M
ఇక హైయెస్ట్ లైక్స్ ని సాధించిన మోషన్ పోస్టర్స్ ని గమనిస్తే
👉#RRRMotionPoster – 359K
👉#BeatsofRadheshyam – 253.6K**
👉#VakeelSaab – 195k
👉#SarkaruVariPaata – 164k
ఇవి మొత్తం మీద టాప్ లో నిలిచిన మోషన్ పోస్టర్ లు…

ఇక ఇండియా వైడ్ గా టాప్ లో నిలిచిన మోషన్ పోస్టర్లను ఒకసారి గమనిస్తే
👉#BeatsOfRadheShyam – 4.73M & 253.6K Likes(Telugu)
👉#RRRMotionPoster – 4.64M & 359K Likes(Telugu)
👉#BeatsOfRadheShyam – 4.3M & 289K Likes(Hindi)
👉#ViswasamMotionPoster – 3.7M & 377K Likes(Tamil)
👉#DarbarMotionPoster – 3.5M & 291K Likes (Tamil)
వ్యూస్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేసినా లైక్స్ పరంగా టాప్ 2 ప్లేస్ ని టాలీవుడ్ లో సరిపెట్టుకుంది ఈ మోషన్ పోస్టర్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here