Home న్యూస్ బెల్లంకొండ కవచం రిలీజ్ డేట్ ఇదే

బెల్లంకొండ కవచం రిలీజ్ డేట్ ఇదే

61
0

కెరీర్ మొదలు పెట్టినప్పటి నుండి నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో తన సినిమాలు ఉండేలా చూసుకుంటూ వస్తున్నా ఒక్క నికార్సయిన హిట్ మాత్రం దొరకడం లేదు.

ఇలాంటి సమయం లో మరోసారి తన లక్ ని ఇప్పుడు కాజల్ కి జోడిగా చేస్తున్న లేటెస్ట్ మూవీ కవచం తో పరీక్షించు కో బోతున్నాడు బెల్లంకొండ. వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సరికొత్త సినిమా రిలీజ్ డేట్ కన్ఫాం అయింది.

డిసెంబర్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మిగిలిన సినిమాలతో పోల్చితే ఈ సారి పెద్దగా హైప్ ఈ సినిమా చుట్టూ లేదనే చెప్పాలి. మరి సైలెంట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొడతాడో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here