2019 టైంలో రాక్షసుడు సినిమాతో కెరీర్ లో మొదటి విజయాన్ని సొంతం చేసుకున్నా తర్వాత వరుస ఫ్లాఫ్స్ తో మళ్ళీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్(BellamKonda Srinivas) నారా రోహిత్(Nara Rohit) మరియు మంచు మనోజ్(Manchu Manoj) కీలక పాత్రలు పోషిస్తున్న భైరవం(Bhairavam Movie) సినిమా…
వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో ఈ వీకెండ్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా మీద ఆడియన్స్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో అంచనాలు అయితే ఉన్నాయి. దానికి తోడూ ఒరిజినల్ వర్షన్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో తెలుగు వర్షన్ కూడా మంచి జోరుని…
చూపెడుతుంది అని అందరూ నమ్ముతూ ఉండగా ఆల్ రెడీ నాన్ థియేట్రికల్ బిజినెస్ తో సాలిడ్ రికవరీని సొంతం చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు థియేట్రికల్ బిజినెస్ పరంగా కూడా మంచి జోరునే చూపించి బాక్స్ ఆఫీస్ దగ్గర టార్గెట్ ను అందుకునే అవకాశం కనిపిస్తుంది..
మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన వాల్యూ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
Bhairavam Movie WW Pre Release Business Details(Valued)
👉Nizam: 6Cr
👉Ceeded: 2.5Cr
👉Andhra: 7.50Cr
AP-TG Total:- 16.00CR
👉KA+ROI+OS – 2.2Cr
Total WW: 18.20CR(Break Even – 19CR~)
ఇదీ ఓవరాల్ గా సినిమా సాధించిన వాల్యూ బిజినెస్ రేంజ్…
మొత్తం మీద సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్ 19 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది. టాక్ డీసెంట్ గా వస్తే మినిమమ్ ఓపెనింగ్స్ తో పాడు డీసెంట్ లాంగ్ రన్ ని దక్కించుకునే అవకాశం సినిమాకి ఎంతైనా ఉందని చెప్పాలి.