Home న్యూస్ డే1 మీద 3 రెట్లు ఎక్కువ….ఇది కదా మాస్ అంటే!

డే1 మీద 3 రెట్లు ఎక్కువ….ఇది కదా మాస్ అంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ లో యంగ్ హీరో కార్తికేయ(Kartikeya) నటించిన భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam Movie) సినిమా ఒకటి…రిలీజ్ అయిన మూడు సినిమాలలో కొంత బెటర్ టాక్ ఈ సినిమాకే సొంతం అయ్యింది అని చెప్పాలి. కానీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా….

మిగిలిన సినిమాలతో పోల్చితే చాలా వెనకబడిపోయింది….టాక్ పాజిటివ్ గానే ఉన్నా కలెక్షన్స్ మాత్రం ఏమాత్రం అనుకున్న రేంజ్ లో రాలేదు. తొలిరోజు మొత్తం మీద బుక్ మై షోలో ఈ సినిమాకి 6 వేల వరకు టికెట్ సేల్స్ మాత్రమే జరిగాయి. కానీ రెండో రోజుకి వచ్చే సరికి పాజిటివ్ టాక్ పవర్ ను చూపించిన ఈ సినిమా…

మొదటి రోజు మీద ఏకంగా మూడు రెట్లు అధికంగా 20 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ గ్రోత్ ని చూపించడం విశేషం, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రెండో రోజు డ్రాప్స్ ను సొంతం చేసుకోగా గం గం గణేశ పడుతూ లేస్తూ ఎలాగోలా డే 1 రేంజ్ లో హోల్డ్ చేసింది…కానీ మూడు సినిమాలలోకి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న…

భజే వాయు వేగం మూవీ మాత్రం రెండో రోజు మంచి జోరుని చూపించి టికెట్ సేల్స్ లో గ్రోత్ ను సొంతం చేసుకోవడంతో వీకెండ్ తర్వాత కూడా ఇదే జోరుని కొనసాగించే అవకాశం ఉండటంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ వైపు సినిమా అడుగులు వేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here