Nizam- 21.4 C
Ceeded- 10.5 C
UA- 9.3 C
West- 4.46 C
East- 7.25 C
Guntur- 8.36 C
Krishna- 5.87 C
Nellore- 2.76 C
AP/TS Total : 69.90 C
Karnataka 8.3 C
TN(Tel+Dub) 2.05 C
ROI 1.2 C
USA 13.5 C
Canada 0.5cr
GCC 2 C
Europe & UK 1.13 C
AUS + NZ 1.77 C
ROW 0.65 C
Total Overseas :19.55cr
Rest of Ap Tg : 31.10 Cr
Total Worldwide : 101 Cr
100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సాధించిన ఈ సినిమా టోటల్ గా 101 కోట్ల షేర్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయింది. కానీ కొన్ని ఏరియాలలో మైనర్ నష్టాలను దక్కించుకుంది. సినిమా రిలీజ్ టైం కి ఎంత పోటి ఉన్నా…తర్వాత కూడా పోటి తీవ్రంగా ఉన్నా ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధించడం అంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.