Home టోటల్ కలెక్షన్స్ భారతీయుడు2 తెలుగు టోటల్ కలెక్షన్స్…అట్టర్ ఫ్లాఫ్!!

భారతీయుడు2 తెలుగు టోటల్ కలెక్షన్స్…అట్టర్ ఫ్లాఫ్!!

0
Bharateeyudu2 Telugu States Total Collections
Bharateeyudu2 Telugu States Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోగా తర్వాత ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది…

కానీ ఎంతో కొంత బెటర్ గా తెలుగులో రికవరీని చూపించినా కూడా ఓవరాల్ గా శంకర్ కెరీర్ లోనే మొట్ట మొదటి సారిగా ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను నమోదు చేసిన ఈ సినిమా టోటల్ రన్ లో భారీ నష్టాలనే సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది…

శంకర్ ఇది వరకు మూవీస్ తో పోల్చితే తెలుగు లో సినిమా వాల్యూ బిజినెస్ 24 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకోగా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో భారీ లెవల్ లో నష్టాలను సొంతం చేసుకుని తీవ్రంగా నష్టాలను సొంతం చేసుకుంది.

Indian2-Bharateeyudu2 13 Days Total World Wide Collections!

మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో సినిమా సాధించిన కలేక్ష్నాస్ ని గమనిస్తే… 
Bharateeyudu2 Telugu Total Collections(Inc GST)
👉Nizam: 6.05Cr
👉Ceeded: 1.82Cr
👉UA: 1.66Cr
👉East: 96L
👉West: 65L
👉Guntur: 1.17Cr
👉Krishna: 94L
👉Nellore: 50L
AP-TG Total:- 13.75CR(24.35CR~ Gross)

మొత్తం మీద బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో 11.25 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని అట్టర్ ఫ్లాఫ్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది. రెండో పార్ట్ కొట్టిన ఈ దెబ్బని మూడో పార్ట్ ఎప్పుడు వస్తే తట్టుకుని ఈ నష్టాలను రికవరీ చేస్తుందో లేక నష్టాలను ఇంకా పెంచుకుంటుందో చూడాలి.

Indian2-Bharateeyudu2 2 Weeks (14 Days) Total World Wide Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here