బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ మొదటి వీకెండ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా, సినిమా తెలుగు రాష్ట్రాలలో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది, సినిమా కి మూడో రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో టాలీవుడ్ చరిత్ర లో వన్ ఆఫ్ ది హైయెస్ట్….
కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది, కాగా ఆంధ్రలో టికెట్ హైక్స్ కనుక ఉండి ఉంటే కచ్చితంగా సినిమా నాన్ బాహుబలి రికార్డులతో దుమ్ము లేపేది కానీ నాన్ బాహుబలి రికార్డ్ ను మిస్ చేసుకుంది, కాగా ఇదే టైం లో భీమ్లా నాయక్ లాగే ఆంధ్రలో…
ఇబ్బందులు ఎదురు అయినా కానీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో అల్లు అర్జున్ పుష్ప మూవీ మూడో రోజు నెలకొల్పిన నాన్ బాహుబలి రికార్డ్ అలానే కొనసాగుతుంది ఇప్పుడు, కాగా భీమ్లా నాయక్ సినిమా 87 లక్షల దూరంలో ఆగిపోయి నాన్ బాహుబలి రికార్డ్ ను మిస్ చేసుకుంది… ఒకసారి మూడో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని….
తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకున్న టాప్ మూవీస్ లిస్టు ను గమనిస్తే….
👉#Baahubali2 – 16.60Cr
👉#Pushpa – 14.38Cr
👉#BheemlaNayak- 13.51Cr***
👉#AlaVaikunthapurramuloo-11.21Cr
👉#Saaho-11.16Cr
👉#VakeelSaab- 10.43Cr
👉#Rangasthalam-10.05Cr
👉#Baahubali-9.49Cr
👉#DJ- 8.62Cr
👉#BharatAneNenu-8.41Cr
👉#Uppena- 8.26Cr
ఇవీ మొత్తం మీద మూడో రోజు హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న టాప్ మూవీస్… బాహుబలి 2 ఇప్పటికీ ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉండగా…
పుష్ప నెలకొల్పిన నాన్ బాహుబలి రికార్డ్ ను ఇప్పుడు భీమ్లా మిస్ చేసుకోగా మార్చ్ నెలలో వరుస పెట్టి బిగ్ మూవీస్ ఉన్నాయి కాబట్టి కచ్చితంగా ఈ రికార్డును బ్రేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద భీమ్లా నాయక్ నాన్ బాహుబలి రికార్డ్ ను మిస్ చేసుకున్నా కానీ 3వ ప్లేస్ తో దుమ్ము దుమారం లేపింది ఈ సినిమా..