టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటిల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో దుమ్ము లేపే కలెక్షన్స్ తో దంచికొట్టింది. సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఆంధ్ర లో లో టికెట్ రేట్ల కారణంగా దెబ్బ పడినా కానీ నైజాంలో రికార్డ్ కలెక్షన్స్ తో రచ్చ చేసిన ఈ సినిమా…
ఓవరాల్ గా మొదటి రోజు సినిమా 26 కోట్ల నుండి 27 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అని అంచనా వేయగా అంచనాలను కంప్లీట్ గా మించలేదు కానీ సినిమా మొదటి రోజు మొత్తం మీద 26.42 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది…..
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 34 కోట్ల నుండి 35 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంటుంది అని అంచనా వేయగా సినిమా ఇక్కడ అంచనాలను మించిన సినిమా 36.37 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దంచికోట్టింది. మొత్తం మీద సినిమా మొదటి రోజు….
ఏరియాల వారిగా సాధించిన కలెక్షన్స్ లెక్కలను గమనిస్తే….
👉Nizam: 11.85cr
👉Ceeded: 3.28Cr
👉UA: 1.88Cr
👉East: 1.95Cr
👉West: 3.02Cr(2Cr Hires)
👉Guntur: 2.51Cr(1.45Cr Hires)
👉Krishna: 0.89Cr
👉Nellore: 1.04Cr(24L hires)
AP-TG Total:- 26.42CR(38CR~ Gross)(3.69CR Hires)
KA+ROI: 3.10Cr
OS: 6.85Cr
Total World Wide: 36.37CR(56.50CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించిన టోటల్ కలెక్షన్స్…
సినిమా మొత్తం మీద 108 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 71.63 కోట్ల షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది… ఇక సినిమా రెండో రోజు నుండి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అన్నది చూడాలి ఇక….