Home న్యూస్ చరిత్ర సృష్టించిన భీమ్లా నాయక్…ఇండియాలోనే మొట్ట మొదటి సారి ఇది!!

చరిత్ర సృష్టించిన భీమ్లా నాయక్…ఇండియాలోనే మొట్ట మొదటి సారి ఇది!!

605
0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ వకీల్ సాబ్ తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇవ్వగా 2 వారాల రన్ తోనే బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు రానా దగ్గుబాటి తో కలిసి చేస్తున్న మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుం కోశియుం సినిమా తెలుగు రీమేక్ భీమ్లా నాయక్ అఫీషియల్ గ్లిమ్స్ కానీ టైటిల్ సాంగ్ కానీ…

ఆడియన్స్ లో ఓ రేంజ్ లో రీచ్ ను సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా గ్లిమ్స్ లో బ్యాగ్రౌండ్ థీం సాంగ్ కి రెస్పాన్స్ నెక్స్ట్ లెవల్ లో వచ్చింది అని చెప్పాలి. ఇక టైటిల్ సాంగ్ సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని టాలీవుడ్ తరుపున ఫాస్టెస్ట్ 1 మిలియన్ లైక్స్ ని…

సొంతం చేసుకుని సంచలన రికార్డ్ ను నమోదు చేయగా ఇప్పుడు అఫీషియల్ గ్లిమ్స్ టాలీవుడ్ తరుపునే కాదు ఏకంగా ఇండియా తరుపున ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించింది. ఈ గ్లిమ్స్ ఇప్పుడు ఆల్ రెడీ తెలుగు లో హైయెస్ట్ లైక్స్ ని అందుకుని…

ఆల్ టైం రికార్డ్ కొట్టగా ఇండియా లో ఇప్పుడు ఏ గ్లిమ్స్ కూడా అందుకోని విధంగా 1 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని ఆల్ టైం ఎపిక్ రికార్డ్ ను నమోదు చేసి చరిత్ర సృష్టించింది. ఇది వరకు వచ్చిన గ్లిమ్స్ ఏవి కూడా ఈ రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి లైక్స్ ని సొంతం చేసుకోలేదు…..

కానీ భీమ్లా నాయక్ ఇప్పుడు…సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ఉండగా టాలీవుడ్ రికార్డులు కాదు ఏకంగా ఇండియన్ రికార్డులను నమోదు చేసి సినిమా పై ఉన్న అంచనాలు ఎలాంటివో మరోసారి క్లియర్ చేసింది. సినిమా సంక్రాంతి బరిలో దిగబోతుండగా అప్పటికి పరిస్థితులు మరింత నార్మల్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని ఊచకోత కోసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here