Home న్యూస్ భీష్మ కలెక్షన్స్: ఫస్ట్ డే 6 కోట్లు అనుకుంటే వచ్చింది తెలిస్తే షాక్!!

భీష్మ కలెక్షన్స్: ఫస్ట్ డే 6 కోట్లు అనుకుంటే వచ్చింది తెలిస్తే షాక్!!

189
0

     నితిన్ రష్మిక ల లేటెస్ట్ మూవీ భీష్మ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అందరి అంచనాలను మించే వసూళ్ళతో ఊచకోత కోసింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు అనుకున్న అంచనాలను అన్నీ మించి సంచలన కలెక్షన్స్ తో మెంటల్ మాస్ అనిపించే వసూళ్ళ ని సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది. కొన్ని సెంటర్స్ లో సినిమా కి హైర్స్ కూడా ఉండటం తో మరింత హెల్ప్ అయింది సినిమా కలెక్షన్స్ కి.

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ కి తగ్గని కలెక్షన్స్ ని మినిమమ్ వసూల్ చేస్తుంది అనుకోగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5.2 కోట్ల వర్త్ షేర్ ని అందుకోగా 1.22 కోట్ల హైర్స్ సినిమా కి…

మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర యాడ్ అవ్వడం తో సినిమా ఫస్ట్ డే 6.42 కోట్ల షేర్ ని వసూల్ చేసింది, ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 6 కోట్లకు తగ్గని వసూళ్లు సాధిస్తుంది అనుకోగా హైర్స్ హెల్ప్ తో 8 కోట్ల మార్క్ ని కూడా దాటేసి దుమ్ము దుమారం చేసింది.

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫస్ట్ డే టోటల్ కలెక్షన్స్ ని గమనిస్తే
->Nizam: 2.29Cr
->Ceeded: 81L
->UA: 64L
->East: 67L(30L hires)
->West: 56L(33L hires)
->Guntur: 77L(42L hires)
->Krishna: 41L(7L hires)
->Nellore: 26.5L(10L hires)
AP-TG:- 6.42CR(1.22Cr Hires)
->Ka & ROI: 0.72Cr
->Os: 0.93Cr
Total:- 8.07CR( 13.80CR Gross )

సినిమా ను బాక్స్ ఆఫీస్ దగ్గర 21.8 కోట్లకు అమ్మగా 22.5 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి రోజు ఊచకోత కలెక్షన్స్ తర్వాత మొత్తం మీద మరో 14.43 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక వీకెండ్ లో సినిమా జోరు ఎలా ఉంటుందో చూడాలి.

avatar
  Subscribe  
Notify of