బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bholaa Shankar) సినిమా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా సినిమా మీద రిలీజ్ కి ముందు నుండి కూడా పెద్దగా అంచనాలు అయితే లేవు కానీ ఒరిజినల్ వర్షన్…
వేదళం సినిమా తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఇక్కడ కూడా అలాంటి రిజల్ట్ రిపీట్ అవుతుంది అని అందరూ అనుకున్నారు కానీ సినిమా ఏ దశలో కూడా అంచనాలను అందుకోలేక పోయింది… మొదటి రోజు నుండే తీవ్రంగా నిరాశ పరిచిన…
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ వరకు కూడా నిలవలేక పోయింది. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ డిసాస్టర్ గా నిలిచిన భోలా శంకర్ భారీ నష్టాలతో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్లాఫ్ గా నిలిచింది. ఒకసారి సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Bhola Shankar Total WW Collections
👉Nizam: 7.02Cr(inc GST)
👉Ceeded: 3.35Cr
👉UA: 3.45Cr(inc GST)
👉East: 2.45Cr(inc GST)
👉West: 2.78Cr(inc GST)
👉Guntur: 3.02Cr(inc GST)
👉Krishna: 1.95Cr(inc GST)
👉Nellore: 1.42Cr(inc GST)
AP-TG Total:- 25.44CR(38.50CR~ Gross)
👉KA+ROI: 1.86CR
👉OS: 2.20Cr
Total WW Collections – 29.50CR(47.50CR~ Gross)
(36.5%~ Recovery Only)
సినిమా టోటల్ బిజినెస్ 79.60 కోట్ల దాకా ఉండగా సినిమా 80.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగి టోటల్ రన్ లో 29.50 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసి 36.50% రికవరీతో 51 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ గా నిలిచింది…