బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన 2 సినిమాలు రిలీజ్ అవ్వగా ఒకటి మెగాస్టార్ కి కెరీర్ లోనే బిగ్గెస్ట్ కంబ్యాక్ ను ఎపిక్ ప్రాఫిట్స్ ను సొంతం అయ్యేలా చేయగా మరో సినిమా తిరిగి కెరీర్ లోనే అల టైం ఎపిక్ లాస్ లను…
సొంతం అయ్యేలా చేసేలా చేశాయి ఇప్పుడు. ఈ ఇయర్ స్టార్టింగ్ లో వాల్తేరు వీరయ్య(Waltair veerayya) సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా రీసెంట్ గా వచ్చిన భోలా శంకర్(Bholaa Shankar) సినిమా మొదటి వారంలో దిమ్మతిరిగే రేంజ్ లో…
లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. అది ఏ రేంజ్ లో ఉంది అంటే వాల్తేరు వీరయ్య సినిమా మొదటి వారంలో 79.86 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా రీసెంట్ గా వచ్చిన భోలా శంకర్ సినిమా….
ఫస్ట్ వీక్ లో టోటల్ గా 23.10 కోట్ల రేంజ్ లో షేర్ ని మాత్రమే సొంతం చేసుకుని అత్యంత దారుణంగా నిరాశ పరిచి బయర్స్ కి థియేటర్స్ ఓనర్స్ కి భారీ నష్టాలతో చుక్కలు కనిపించేలా చేశాయి.. రెండు సినిమాల మధ్య తేడా ఆల్ మోస్ట్ 56.76 కోట్ల రేంజ్ లో…
భారీ డిఫెరెన్స్ ఉండటం ఏ రేంజ్ లో భోలా శంకర్ నిరాశ పరిచిందో అని చెప్పడానికి నిదర్శనం అని చెప్పాలి ఇప్పుడు. ఇలాంటి రిజల్ట్ తర్వాత మెగాస్టార్ తిరిగి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కంబ్యాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.