బిగ్ బాస్ 2(14th వీక్) TRP రేటింగ్…నాని కి మళ్ళీ షాక్

0
401

బిగ్ బాస్ సీజన్ 2 మొదలయినప్పటి నుండి టి‌ఆర్‌పి విషయంలో మొదటి సీజన్ తో పోల్చితే రెండో సీజన్ మొదటి కొన్ని వారాలు పెద్దగా జోరు చూపలేక పోయింది. కానీ తర్వాత మాత్రం సాలిడ్ గా టి‌ఆర్‌పి రేటింగ్స్ పికప్ అయ్యాయని చెప్పొచ్చు.

ఇక రీసెంట్ గా జరిగిన 14 వ వారం ఎపిసోడ్స్ తాలూకూ టి‌ఆర్‌పి రేటింగ్స్ ఏంటో క్లియర్ గా తెలియవచ్చాయి. 13 వ వారం వర్కింగ్ డేస్ కి 6.5 వరకు టి‌ఆర్‌పి రేటింగ్స్ దక్కగా వీకెండ్ ఎపిసోడ్ కి 10 వరకు టి‌ఆర్‌పి రేటింగ్స్ దక్కాయి.

ఇక 14 వ వారం వర్కింగ్ డేస్ కి 7 వరకు టి‌ఆర్‌పి రేటింగ్స్ దక్కాయి. దానికి ముఖ్య కారణం కౌశల్ అనే చెప్పాలి. అదే సమయంలో నాని చేసిన వీకెండ్ టి‌ఆర్‌పి మాత్రం కేవలం 9 వరకు మాత్రమే చేరిందట. దాంతో వీకెండ్స్ లో నాని టి‌ఆర్‌పి తెప్పించడంలో మరోసారి ఫెయిల్ అవ్వగా వర్కింగ్ డేస్ టి‌ఆర్‌పి మాత్రం బెటర్ గా ఇంప్రూవ్ అవుతుండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here