బుక్ మై షో లో 10 లక్షల టికెట్స్ బుక్…హిస్టారికల్

0
42

సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ పవర్ కి అద్దం పడుతూ రోబో 2.0 అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా అన్ని చోట్లా సినిమా రికార్డ్ లెవల్ లో భీభత్సం సృష్టిస్తూ దూసుకు పోతుంది. కాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవరాల్ గా అదిరి పోయే రేంజ్ లో ఉండగా…

ఒక బుక్ మై షో నుండే సినిమా కి టోటల్ గా రిలీజ్ కి ముందు 10 లక్షల కి పైగా టికెట్ సేల్స్ ని సొంతం చేసుకుంది. ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రీ టికెట్ సేల్స్ లో ఒకటిగా చెప్పుకుంటున్నారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పుడు…

బాహుబలి 2 లెవల్ ని అందుకుంటుందా లేదా అన్నది ఆసక్తి గా మారింది. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చిన అల్టిమేట్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!