Home న్యూస్ ఆదిపురష్1, వీర సింహా 2, బ్రో 3, వీరయ్య 4…2023 టాప్ లిస్టు ఇదే!

ఆదిపురష్1, వీర సింహా 2, బ్రో 3, వీరయ్య 4…2023 టాప్ లిస్టు ఇదే!

1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) లేటెస్ట్ మూవీ బ్రో ది అవతార్(Bro The Avatar) సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా ఉన్నంతలో ప్రస్తుత పరిస్థితులను తట్టుకుని కూడా మంచి ఓపెనింగ్స్ ను….

తెలుగు రాష్ట్రల్లో సొంతం చేసుకుందని చెప్పాలి. అదే టైంలో 2023 ఇయర్ లో ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో ఏ ప్లేస్ లో ఓపెనింగ్ డే కలెక్షన్స్ పరంగా చోటుని సొంతం చేసుకుంది అనేది ఆసక్తిగా మారగా…

ఈ ఇయర్ వచ్చిన మూవీస్ లో ప్రభాస్(Prabhas) ఆదిపురుష్(Adipurush) టాప్ ప్లేస్ ను, బాలయ్య(Balakrishna) వీర సింహా రెడ్డి రెండో ప్లేస్ ను అందుకోగా మూడో ప్లేస్ లో బ్రో మూవీ నిలిచింది, నాలుగో చిరు(Megastar Chiranjeevi) నటించిన వాల్తేరు వీరయ్య నిలిచింది.

BRO The Avatar 1st Day WW Collections!!

ఒకసారి టోటల్ గా ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో టాప్ డే 1 AP-TG కలెక్షన్స్ ని గమనిస్తే… 
2023 Tollywood 1st Day Top Collection Movies(AP-TG)
👉#AdiPurush– 32.84Cr
👉#VeeraSimhaReddy– 25.35CR
👉#BRO– 23.61CR******
👉#WaltairVeerayya– 22.90CR
👉#Dasara- 14.22CR
👉#Virupaksha- 4.79CR
👉#Ravanasura- 4.29CR
👉#SPYMovie – 4.28CR
👉#Agent- 4CR
👉#Varasudu(Dub)- 3.10CR
👉#DasKaDhamki- 3.06Cr
👉#SIRMovie- 2.65Cr
👉#BabyTheMovie- 2.60CR
👉#Bichagadu2– 2.32CR
👉#Custody- 1.82Cr

మొత్తం మీద ఇవీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన తెలుగు మూవీస్ లో తెలుగు రాష్ట్రాల టాప్ కలెక్షన్స్ లెక్క. బ్రో మూవీ ఉన్నంతలో టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇక ఇయర్ ఎండ్ టైంకి మిగిలిన సినిమాల్లో ఏ సినిమా ఈ లిస్టులో సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here