బాక్స్ ఆఫీస్ దగ్గర బింబిసార సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత మళ్ళీ వరుస ఫ్లాఫ్స్ తో స్లో డౌన్ అయిన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie) తో ఇప్పుడు సాలిడ్ కంబ్యాక్ కి సిద్ధం అవుతూ ఉండగా..
సినిమా ట్రైలర్ రిలీజ్ తర్వాత అలాగే ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన మాటలతో మంచి హైప్ నే సొంతం చేసుకుంది. కళ్యాణ్ రామ్ కి మరో పటాస్ రేంజ్ కమర్షియల్ సక్సెస్ ఈ సినిమాతో సొంతం అవుతుందని అందరూ నమ్మకంగా ఉండగా….
బిజినెస్ పరంగా మంచి జోరు ని చూపించిన ఈ సినిమా ప్రజెంట్ టాలీవుడ్ లో అన్ సీజన్ నడుస్తున్నా కూడా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ సాలిడ్ గానే సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. ఓవరాల్ గా కళ్యాణ్ రామ్ కెరీర్ లో సాలిడ్ బిజినెస్ తో కుమ్మేసింది ఈ సినిమా…
ఒకసారి సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#ArjunSonOfVyjayanthi WW Valued Business
👉Nizam: 6.50Cr
👉Ceeded: 3Cr
👉Andhra: 8CR
AP-TG Total:- 17.50CR
👉KA+ROI: 1.50Cr
👉OS – 2Cr
Total WW: 21CR~
( Break Even – 22CR~)
మొత్తం మీద సినిమా వరల్డ్ వైడ్ గా 21 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా క్లీన్ హిట్ అవ్వాలి అంటే సినిమా 22 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాకి ఇప్పుడు మంచి టాక్ కనుక వస్తే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి ఇప్పుడు.