బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సాయి ధరం తేజ్(Sai Dharam Tej) ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ బ్రో మూవీ(BRO The Avatar) భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా కి మొత్తం మీద 97.50 కోట్ల రేంజ్ లో…
ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం అవ్వగా 98.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగబోతున్న సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా నైజాం ఏరియాలో ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుందో చూడాలి…
పవన్ కళ్యాణ్ ప్రీవియస్ మూవీస్ అయిన భీమ్లా నాయక్(Bheemla Nayak) 11.85 కోట్ల షేర్ ని అందుకోగా వకీల్ సాబ్(Vakeel Saab) మూవీ 8.75 కోట్ల షేర్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు బ్రో మూవీ భారీ లెవల్ లో రిలీజ్ కానుండగా ఒకసారి నైజాం టాప్ నాన్ పాన్ ఇండియా మూవీస్ ఓపెనింగ్స్ ను గమనిస్తే…
👉Sarkaru Vaari Paata – 12.24CR
👉Bheemla Nayak – 11.85Cr
👉Vakeel Saab – 8.75Cr
👉#SarileruNeekevvaru- 8.67Cr
👉Acharya – 7.90Cr
👉#Maharshi – 6.38Cr
👉#VeeraSimhaReddy – 6.21CR
👉#WaltairVeerayya – 6.10CR
👉Ala Vaikunthapurramuloo -6.01Cr
👉#AravindhaSametha – 5.73Cr
👉#JanathaGarage – 5.50Cr
👉#Agnyaathavaasi – 5.48Cr
నాన్ పాన్ ఇండియా మూవీస్ లో ఇవి ప్రస్తుతం టాప్ కలెక్షన్స్ ని మొదటి రోజు నైజాంలో అందుకున్న సినిమాలు. బ్రో మూవీ కి భారీ వర్షాలు గట్టి ఎదురుదెబ్బ తీసే అవకాశం ఉంది, దాంతో పాటు ఇతర బిగ్ మూవీస్ తో పోల్చితే టికెట్ హైక్స్ కూడా లేవు… దాంతో మరీ రికార్డులు ఎక్స్ పెర్ట్ చేయకున్నా కానీ టాప్ 5 లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని చెప్పొచ్చు. మరి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.