సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో కొంచం చిన్న సినిమాగా అనిపించినా కూడా రిమార్కబుల్ కలెక్షన్స్ తో సంక్రాంతి సినిమాలను ఓ రేంజ్ లో ఓడించి ఎపిక్ కలెక్షన్స్ తో అన్ని చోట్లా దుమ్ము దుమారం లేపిన విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) నటించిన సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా….
బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసి ఆల్ మోస్ట్ 6 వారాల రేంజ్ లో షేర్స్ ని రాబట్టిన సినిమా ఆల్ మోస్ట్ అన్ని చోట్లా రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా మేజర్ సెంటర్స్ లో ఫైనల్ షేర్ లెక్కలు బయటికి వస్తూ ఉండగా…
రాయలసీమ ఏరియాలో సినిమా ఇప్పుడు ఫైనల్ రన్ ని కంప్లీట్ చేసుకుని ఎక్స్ లెంట్ షేర్ తో సంచలనం సృష్టించింది. సినిమా రాయలసీమ ఏరియాలో 6.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని రిలీజ్ అవ్వగా వీకెండ్ లోనే…
ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రికవరీని సొంతం చేసుకున్న సినిమా తర్వాత లాంగ్ రన్ లో అక్కడ వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అక్కడ మాస్ మూవీస్ కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది కానీ ఈ ఫ్యామిలీ మూవీ కి లాంగ్ రన్ లో…
వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ షేర్స్ తో ఏకంగా 19.18 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది…ఓవరాల్ గా బిజినెస్ మీద టోటల్ రన్ లో సినిమా రాయలసీమ లో 12.68 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఒక్క ఈ ఏరియాలోనే…
ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది….తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నా కూడా సీడెడ్ ఏరియాలో ఇలాంటి కలెక్షన్స్ తో ఊచకోత కోసి సీనియర్స్ లో ఎపిక్ షేర్ రికార్డ్ ను అందుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి.