Home న్యూస్ హిస్టారికల్ ఛావా మరో ఇండస్ట్రీ రికార్డ్…హిందీలో మాస్ ఊచకోత!

హిస్టారికల్ ఛావా మరో ఇండస్ట్రీ రికార్డ్…హిందీలో మాస్ ఊచకోత!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ బాలీవుడ్ లో హిస్టారికల్ కలెక్షన్స్ తో రికార్డులను నమోదు చేసిన విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా, ఎపిక్ లాంగ్ రన్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంజాయ్ చేసింది. అన్ని చోట్లా వీర లెవల్ లో కుమ్మేస్తూ ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో సాలిడ్ కలెక్షన్స్ తో….

రికార్డుల బెండు తీసిన ఈ సినిమా ఆల్ మోస్ట్ 10 వారాల పాటు బాక్స్ ఆఫీస్ దగ్గర స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది….సినిమా రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్నా కూడా ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ రన్ ని కొనసాగించింది..

సినిమా బాలీవుడ్ హిస్టరీలో….హిస్టారికల్ నేపధ్యంలో వచ్చిన మూవీస్ లో ఆల్ టైం రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఇప్పుడు అక్కడ ఏకంగా 600 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించడం విశేషం అని చెప్పాలి..

ఒకసారి సినిమా హిందీ లో వీక్ వైజ్ సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
#Chhaava #Hindi Week Wise Collections
⭐️ Week 1: ₹ 225.28 cr
⭐️ Week 2: ₹ 186.18 cr
⭐️ Week 3: ₹ 84.94 cr
⭐️ Week 4: ₹ 43.98 cr
⭐️ Week 5: ₹ 31.02 cr
⭐️ Week 6: ₹ 15.60 cr
⭐️ Week 7: ₹ 7 cr
⭐️ Week 8: ₹ 3.50 cr
⭐️ Week 9: ₹ 2.30 cr
⭐️ Weekend 10: ₹ 30 lakhs
⭐️ Total: ₹ 600.10CR****

ఓవరాల్ గా రిమార్కబుల్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన ఛావా మూవీ తెలుగు లో కూడా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఇప్పుడు ఆల్ మోస్ట్ రన్ ఎండ్ అయ్యే టైంకి ఈ బిగ్గెస్ట్ మైల్ స్టోన్ ని అందుకోవడం విశేషం…. అలాగే 600 కోట్ల మార్క్ ని దాటిన అతి కొద్ది బాలీవుడ్ మూవీస్ లో ఒకటిగా నిలిచి దుమ్ము లేపింది ఈ సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here