బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ టాలీవుడ్ లో రిలీజ్ అయిన డబ్ మూవీస్ లో హిందీ నుండి డబ్ అయిన ఒకే ఒక్క సినిమా విక్కీ కౌశల్(Vicky Kaushal) నటించిన లేటెస్ట్ మూవీ ఛావా(Chhaava Telugu) సినిమా, రిమార్కబుల్ రివ్యూలను సొంతం చేసుకోగా కలెక్షన్స్ పరంగా కూడా తెలుగు లో అంచనాలను మించి…
మాస్ రచ్చ చేసే విజయాన్ని సొంతం చేసుకుంది….తెలుగు లో సినిమా వాల్యూ టార్గెట్ 3 కోట్ల దాకా ఉండగా ఆ టార్గెట్ ను అవలీలగా అందుకున్న ఛావా సినిమా తెలుగు లో ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసింది. ఫిబ్రవరి లాంటి అన్ సీజన్ లో…
ఎక్స్ లెంట్ వసూళ్ళని అందుకున్న సినిమా ఆల్ మోస్ట్ 20 కోట్లకు దగ్గర అయ్యే రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని తెలుగు లో సొంతం చేసుకోగా హిందీ అండ్ తెలుగు కలిపి నెట్ కలెక్షన్స్ పరంగా 30 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని అందుకుంది…
సినిమా మొత్తం మీద తెలుగు లో రన్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Chhaava Movie Telugu States Total Collections Report
👉Nizam: 3.90Cr~
👉Ceeded: 1.10Cr~
👉Andhra: 4.70Cr~
AP-TG Total:- 9.70CR(19.75Cr~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క..
మొత్తం మీద సినిమా 3 కోట్ల రేంజ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద సినిమా టోటల్ రన్ లో ఏకంగా 6.70 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకుని హ్యూజ్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది…హిందీ లో కూడా చరిత్రలో నిలిచి పోయే కలెక్షన్స్ తో రన్ ని పూర్తి చేసుకుంది ఈ సినిమా…