Home న్యూస్ టాలీవుడ్ డైరెక్టర్స్ తీరు పై మెగాస్టార్ కామెంట్స్!!

టాలీవుడ్ డైరెక్టర్స్ తీరు పై మెగాస్టార్ కామెంట్స్!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉండగా రీసెంట్ గా బ్రహ్మాస్త్ర సినిమా కోసం వాయిస్ ఓవర్ ఇవ్వగా ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వస్తున్న లాల్ సింగ్ చడ్డా సినిమా ను స్పెషల్ షో వేసుకుని చూసి సినిమా బాగా నచ్చి తానె ఈ సినిమాను తెలుగు లో రిలీజ్ చేయాలని డిసైడ్ అవ్వగా….

   

రీసెంట్ గా ఈ సినిమా ప్రెస్ మీట్ ని నిర్వహించగా ఆ మీటింగ్ లో భాగంగా సినిమా చాలా బాగుంటుందని చెబుతూ ఓపికతో చూస్తే ఓ అద్బుతమైన సినిమా చూసిన ఫీలింగ్ ఈ సినిమా ద్వారా కలగడం ఖాయం అంటూ ఈ సినిమాను మెచ్చుకుంటూ…టాలీవుడ్ లో కొందరు డైరెక్టర్స్ కామెంట్స్ చేశారు చిరు….

షూటింగ్ స్పాట్‌కు వచ్చాక డైరెక్టర్లు డైలాగులు రాసిస్తున్నారు.. ఇది నటులకు ఇబ్బంది.. నాకూ ఇలాంటి అనుభవం ఎదురైంది.. ముందే స్క్రిప్ట్ ఇస్తే ఫెర్ఫార్మెన్స్‌పై దృష్టి పెడతాం.. డైరెక్టర్లు తీరు మార్చుకోవాలి అంటూ చెప్పారు చిరంజీవి. మరి ఈ కామెంట్స్ తనతో ఇప్పుడు చేస్తున్న ఏ డైరెక్టర్స్ గురించి చెప్పారు అని అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here