ఓవరాల్ గా 24 గంటలలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో 4 లక్షల 50 వేల వరకు ట్వీట్స్ పోల్ అయినట్లు సమాచారం. #HBDMightyMegaStarChiranjeevi అని సుమారు 2 లక్షల 77 వేల ట్వీట్స్ ని 24 గంటలలో పోల్ చేయగా…
#HBDMegaStarChiranjeevi అంటూ 1 లక్షా 80 వేలకి పైగా ట్వీట్స్ ని 24 గంటల్లో పోల్ చేశారట. దాంతో ఓవరాల్ గా 24 గంటలలో 4 లక్షల 50 వేలకి పైగా ట్వీట్స్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పోల్ అయ్యి….సీనియర్ హీరోలలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బర్త్ డే ట్రెండ్ గా మారి సంచలనం సృష్టించింది.