Home గాసిప్స్ ఇది ఎవ్వరూ ఊహించని షాక్…ఆల్ రెడీ తెలుగులో రిలీజ్ అయిన మరో మూవీ రీమేక్ లో...

ఇది ఎవ్వరూ ఊహించని షాక్…ఆల్ రెడీ తెలుగులో రిలీజ్ అయిన మరో మూవీ రీమేక్ లో చిరు!!

2249
0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర 10 ఏళ్ల తర్వాత కంబ్యాక్ ఇచ్చిన తర్వాత వరుస పెట్టి సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావడానికి పక్కా ప్లానింగ్ తో దూసుకు పోతూ ఉండగా ఫస్ట్ వేవ్ అండ్ సెకెండ్ వేవ్ ల ఇంపాక్ట్ వలన అప్ కమింగ్ మూవీస్ డిలే అవుతూ వస్తున్నాయి, ఈ గ్యాప్ లో మెగాస్టార్ కూడా కొత్త కథలను వింటూ అప్ కమింగ్ మూవీస్ లిస్టు ని పెంచుకుంటూ పోతున్నాడు కానీ…

ప్రస్తుతం ఉన్న లిస్టు లో ఆల్ రెడీ కొన్ని రీమేక్ లు ఉండగా అందులో ఒకటి ఆల్ రెడీ తెలుగు లో కూడా డబ్ అయిన సినిమాను మళ్ళీ రీమేక్ చేస్తూ శాకిస్తున్న మెగాస్టార్ మళ్ళీ మరో సినిమా ను ఇవే రూట్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు అని….

ఇప్పుడు టాలీవుడ్ లో వార్తలు ఓ రేంజ్ లో శిఖారు, ఆల్ రెడీ తెలుగు లో డబ్ అయ్యి రిలీజ్ అయిన మరో సినిమా రీమేక్ ను రామ్ చరణ్ మెగాస్టార్ తో నిర్మించబోతున్నట్లు, ఈ సినిమా కి మారుతి లేదా వెంకీ కొడుముల డైరెక్ట్ చేయబోతున్నారంటూ వార్తలు జోరుగా ప్రచారంలో ఉన్నాయి.

ఆ సినిమా మరేదో కాదు, కోలివుడ్ టాప్ హీరో అజిత్ కుమార్ 6 ఏళ్ల క్రితం నటించిన ఎంతవాడు గాని సినిమా ను ఇప్పుడు మెగాస్టార్ రీమేక్ చేయబోతున్నారూ అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాను వారానికి రెండు సార్లు స్టార్ మా ఛానెల్స్ అన్నింటిలో రిపీట్ లో టెలికాస్ట్ చేస్తూ ఉంటారు. అలాంటి ఈ సినిమాను ఇప్పుడు మళ్ళీ రీమేక్ చేయడం ఏంటి అంటూ…

ఫ్యాన్స్ కూడా నోట మాట రాకుండా ఉన్నారు కానీ ఆల్ మోస్ట్ డీల్ కూడా కన్ఫాం అయిందని వార్తలు వస్తున్నాయి. ఏదైనా అద్బుతం జరిగితే తప్ప ఈ రీమేక్ అప్ కమింగ్ మూవీస్ లిస్టులో ఉండటం ఖాయమని అంటున్నారు. మరి ఇది కనుక నిజం అయితే ఆల్ రెడీ తెలుగు లో వచ్చిన మరో సినిమా రీమేక్ లిస్టులో ఈ సినిమా కూడా చేరడం ఖాయమని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here