చస్….నైజాం లో డే 1 కన్నా డే 2 ఎక్కువ…ఊచకోత ఇది!!

0
268

  సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం చేసింది, తొలిరోజు కలెక్షన్స్ పరంగా అండర్ పెర్ఫార్మ్ చేస్తుంది అనుకున్నా అఫీషియల్ కలెక్షన్స్ తో మైండ్ బ్లాంక్ చేసిన చిత్రలహరి రెండో రోజు కూడా ఇప్పుడు ఒక్కో ఏరియాలో దుమ్ము లేపే వసూళ్ళ తో సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతుంది. సినిమా ఇప్పుడు రెండో రోజు నైజాం ఏరియా లో మొదటి రోజు కన్నా…

కూడా ఎక్కువ షేర్ ని సాధించి సంచలనం సృష్టించింది, తొలిరోజు సినిమా నైజాం ఏరియాలో షేర్ సుమారు 86 లక్షల దాకా వసూల్ చేయగా రెండో రోజు అంతకి మించి పోయి ఏకంగా 90 లక్షల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది. ఎక్కువగా తొలిరోజు కన్నా రెండో రోజు వసూళ్లు..

చాలా వరకు తగ్గుతూ ఉంటాయి కానీ తొలిరోజు వర్షాల వలన నైజాం లో కొద్దిగా ఇబ్బంది పడ్డ సినిమా కి రెండో రోజు మాత్రం అద్బుతంగా కలెక్షన్స్ దక్కాయి, ఇక మిగిలిన ఏరియాల కలెక్షన్స్ లెక్కలు తేలాల్సి ఉన్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here