Home న్యూస్ 25 రోజుల్లో సాలిడ్ ప్రాఫిట్స్…వీర లెవల్ లో కుమ్మేసిన చిన్న సినిమా!

25 రోజుల్లో సాలిడ్ ప్రాఫిట్స్…వీర లెవల్ లో కుమ్మేసిన చిన్న సినిమా!

0

రీసెంట్ టైం లో టాలీవుడ్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో రివ్యూ పెద్దగా పాజిటివ్ గా రాకున్నా ఆడియన్స్ ఓ రేంజ్ లో అలరించి సినిమాకి ఓ రేంజ్ లో ఆదరణ దక్కేలా చేసిన సినిమా కలర్ ఫోటో, చిన్న సినిమానే అయినా టాలీవుడ్ నోటబుల్ సెలబ్రిటీలు అందరూ కూడా సినిమాను బాగా ప్రమోట్ చేశారు, దాంతో సినిమాను ఆడియన్స్ బాగా ఆదరించారు… దాంతో సినిమా డిజిటల్ రిలీజ్ లో…

మంచి విజయాన్ని నమోదు చేసి డిజిటల్ సూపర్ హిట్ అనిపించుకుంది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుండే ఆహా యాప్ లో సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోయింది. సినిమాకి మొదటి రోజు 2 లక్షల 15 వేల యూనిక్ వ్యూస్ ని, వీకెండ్ కి వచ్చే సరికి 3 లక్షల 45 వేల వ్యూస్ ని…

5 రోజులు పూర్తీ అయ్యే సరికి… మొదటి వారం పూర్తీ అయ్యే సమయానికి…. 6 లక్షల 10 వేల దాకా వ్యూస్ ని సొంతంచేసుకుంది. ఇక 10 రోజులకు గాను సినిమా 7 లక్షల మార్క్ ని తర్వాత 4 రోజుల వర్కింగ్ డేస్ లో మరో 40 వేల దాకా వ్యూస్ ని…

సొంతం చేసుకోగా టోటల్ గా 2 వీక్స్ కి వచ్చే సరికి సినిమా 7 లక్షల 40 వేల యూనిక్ వ్యూస్ ని సాధించగా ఇప్పుడు 25 రోజులకు గాను ఓవరాల్ గా మరో 45 వేల దాకా వ్యూస్ ని సొంతం చేసుకుందట ఈ సినిమా, దాంతో టోటల్ గా 25 రోజుల్లో సినిమా 7 లక్షల 85 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకోగా….

ఈ వ్యూస్ కలెక్షన్స్ ఎంతవరకు వచ్చాయి అన్నది గమనిస్తే… ఆహా యాప్ ఒక నెల రేటు 50 ని టికెట్ రేటు తో 7 లక్షల 85 వేల వ్యూస్ కి 3.92 కోట్ల దాకా రెవెన్యూ వచ్చి ఉండ వచ్చని అంచనా వేయవచ్చు. సినిమాను 3 కోట్లు పెట్టి కొన్న ఆహా వీడియో వాళ్లకి ఇప్పటికే 92 లక్షల ప్రాఫిట్ వచ్చి ఉండొచ్చు… త్వరలో సినిమా 4 కోట్ల మార్క్ ని అందుకోబోతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here