Home న్యూస్ చిన్న సినిమా ఊరమాస్ జోరు….డే 1 సాలిడ్ వసూళ్లు!!

చిన్న సినిమా ఊరమాస్ జోరు….డే 1 సాలిడ్ వసూళ్లు!!

0
Committee Kurrollu Movie 1st Day Total Collections
Committee Kurrollu Movie 1st Day Total Collections

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మూవీస్ లో ఎంతో కొంత బజ్ ను క్రియేట్ చేసిన సినిమా కమిటీ కుర్రోళ్ళు (Committee Kurrollu 1st Day Collections)మూవీ….పేరుకు చిన్న సినిమానే అయినా కూడా మొదటి రోజు ఒక పక్క మురారి మూవీ రీ రిలీజ్ మాస్ రచ్చ చేస్తున్నా కూడా ఈ సినిమా..

మంచి టికెట్ సేల్స్ తో మాస్ రచ్చ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో రీసెంట్ టైంలో రిలీజ్ అయిన చిన్న సినిమాల్లో మంచి బుకింగ్స్ ను మొదటి రోజు సొంతం చేసుకున్న సినిమా ఆల్ మోస్ట్ 16 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది….

ఇక మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని అందుకున్న సినిమా వరల్డ్ వైడ్ గా 1.60 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ స్టార్ట్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి.

మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 75 లక్షలకు పైగా షేర్ ని వరల్డ్ వైడ్ గా 85 లక్షలకు పైగా షేర్ ని సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ గా దుమ్ము లేపింది. చిన్న సినిమానే అయినా కూడా ఎక్స్ లెంట్ స్టార్ట్ ను అందుకున్న కమిటీ కుర్రోళ్ళు వాల్యూ బిజినెస్ లెక్కలు ఇంకా క్లియర్ గా…

రివీల్ చేయాల్సి ఉండగా ట్రేడ్ వాల్యూ రేంజ్ 2.5 కోట్ల దాకా ఉంటుందని అంచనా…ఇక సినిమా 3 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ అనిపించుకుంటుంది అని చెప్పొచ్చు. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కమిటీ కుర్రోళ్ళు మూవీ ఎలాంటి కలెక్షన్స్ తో వీకెండ్ ని పూర్తి చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here