Home న్యూస్ కోర్ట్ 1st డే టోటల్ కలెక్షన్స్….అంచనాలను మించిన భీభత్సం!!

కోర్ట్ 1st డే టోటల్ కలెక్షన్స్….అంచనాలను మించిన భీభత్సం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్స్ లెంట్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా అంచనాలను అన్నీ కూడా మించి పోయిన సినిమా ఆల్ మోస్ట్ ఒక మీడియం రేంజ్ మూవీ రేంజ్ లో..

ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం. రిలీజ్ కి ముందు రోజు స్పెషల్ ప్రీమియర్స్ తో సినిమా ఇండియాలో 65 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ కలెక్షన్స్ తో 1.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించగా…

ప్రీమియర్స్ తో సినిమా టోటల్ గా 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…ఇక మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేయడం విశేషం. మొత్తం మీద మొదటి రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్ మోస్ట్ 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా…

రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 35 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మొదటి రోజు ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ కలిపి ఇండియా లో 5 కోట్ల గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసిన కోర్ట్ మూవీ ఓవర్సీస్ లో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి…

3 లక్షలకు పైగా డాలర్స్ మార్క్ ని క్రాస్ చేయగా రెస్ట్ ఆఫ్ వరల్డ్ కలెక్షన్స్ తో కలిపి ఇండియన్ కరెన్సీ లో 3 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. దాంతో ప్రీమియర్స్ అండ్ డే 1 కలెక్షన్స్ తో కలిపి సినిమా మొదటి రోజున వరల్డ్ వైడ్ గా అక్షరాలా 8 కోట్ల రేంజ్ లో..

గ్రాస్ ను సొంతం చేసుకోగా షేర్ ఆల్ మోస్ట్ 4.5 కోట్ల రేంజ్ లో సొంతం చేసుకుంది. సినిమా వరల్డ్ వైడ్ వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్ల రేంజ్ లో ఉంటుంది….సినిమా ఫస్ట్ డే నే సగానికి పైగా రికవరీ చేయగా…వీకెండ్ లోనే సినిమా సాలిడ్ లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here