బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తో దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్(Court State Vs A Nobody Movie), మంచి బజ్ ను క్రియేట్ చేసిన సినిమా రెస్పాన్స్ సూపర్ సాలిడ్ గా ఉండగా, కలెక్షన్స్ పరంగా కూడా సినిమా…
వీకెండ్ లో మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….ఇక పేరుకి చిన్న సినిమానే అనుకున్నా కూడా నాని సినిమాను సాలిడ్ క్వాలిటీ తో నిర్మించగా బడ్జెట్ పరంగా అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువ బడ్జెట్ తో..
సినిమా నిర్మాణం కంప్లీట్ అయ్యిందని సమాచారం. ఓవరాల్ గా చిన్న సినిమానే అనుకున్నా కూడా ముందు 6 కోట్ల రేంజ్ లో సినిమా నిర్మాణం అవుతుంది అనుకున్నా ఓవరాల్ గా క్వాలిటీ ఎక్స్ లెంట్ గా ఉండేలా చూసుకోవడంతో సినిమా బడ్జెట్ పెరిగి..
ఏకంగా 10 కోట్ల రేంజ్ లో బడ్జెట్ అయ్యి సినిమా నిర్మాణం అయ్యిందని సమాచారం… ఓవరాల్ గా సినిమా ముందు అనుకున్న బడ్జెట్ ఒకటి అనుకున్నా ఓవరాల్ గా చిన్న సినిమా కాస్త ఒక మీడియం రేంజ్ మూవీ రేంజ్ లో నిర్మాణం అవ్వగా ఓవరాల్ గా క్వాలిటీ పరంగా మెప్పించి…
సినిమా ఎక్కువ బడ్జెట్ తో కంప్లీట్ అయినా కూడా ఓవరాల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా ఎక్స్ లెంట్ గా జరిగి మంచి రికవరీని దక్కించుకుందని సమాచారం. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఈ అన్ సీజన్ లో ఎలాంటి హోల్డ్ ని చూపించి కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తుందో చూడాలి.