Home టోటల్ కలెక్షన్స్ కస్టడీ: 45 కోట్ల సినిమా….టోటల్ గా వచ్చింది ఇది…మైండ్ బ్లాంక్!!

కస్టడీ: 45 కోట్ల సినిమా….టోటల్ గా వచ్చింది ఇది…మైండ్ బ్లాంక్!!

0

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ కస్టడీ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కచ్చితంగా నాగ చైతన్య(Naga Chaitanya)కి ఎలాగైనా హిట్ కొట్టాల్సిన అవసరంతో బరిలోకి దిగగా సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది….

ఆల్ మోస్ట్ పబ్లిసిటీ ఖర్చులతో కలిపి 45 కోట్ల రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కగా సినిమా టోటల్ థియేట్రికల్ బిజినెస్ లెక్క 24.05 కోట్ల దాకా ఉండగా సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 25 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.

Custody 6 Days Total Collections!

టాక్ కొంచం మిక్సుడ్ గా రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర తేరుకోలేక పోయిన పరుగును చాలా త్వరగానే పూర్తీ చేసుకుంది. మొత్తం మీద నాగ చైతన్య కెరీర్ లో మరో ఫ్లాఫ్ మూవీ గా నిలిచింది కస్టడీ(Custody) మూవీ… ఒకసారి సినిమా టోటల్ రన్ లో…

సాధించిన ఏరియాల వారి కలెక్షన్స్ ని గమనిస్తే… 
👉Nizam: 1.88Cr
👉Ceeded: 68L
👉UA: 70L
👉East: 46L
👉West: 32L
👉Guntur: 51L
👉Krishna: 48L
👉Nellore: 28L
AP-TG Total:- 5.31CR(10.15Cr~ Gross)
👉KA+ ROI: 33L
👉OS: 1.18Cr
👉Tamil – 38L~
Total World Wide: 7.20CR(15.85CR~ Gross)

మొత్తం మీద సినిమా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి 17.80 కోట్ల దూరంలో ఆగిపోయి డబుల్ డిసాస్టర్ గా పరుగును పూర్తీ చేసుకుని భారీ నష్టాలను సొంతం చేసుకుంది ఇప్పుడు. బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో నాగ చైతన్య తన అప్ కమింగ్ మూవీస్ తో భారీ కంబ్యాక్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Custody 5 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here