బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సెకెండ్ బిగ్ మూవీ రిలీజ్ కి సిద్ధం అవుతుంది….నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ మూవీ డాకు మహారాజ్(Daaku Maharaaj) మంచి అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేశారు…కాగా బుకింగ్స్ ట్రెండ్ మంచి జోరు మీద ఉండగా…
బాలయ్య రీసెంట్ మూవీ భగవంత్ కేసరి కన్నా బెటర్ గా అలాగే వీర సింహా రెడ్డి కన్నా తక్కువగా బుకింగ్స్ లో ప్రస్తుతం ట్రెండ్ కనిపిస్తూ ఉండగా రిలీజ్ రోజు ముందు వరల్డ్ వైడ్ గా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 14 కోట్ల రేంజ్ కి చేరువ అవుతూ ఉండగా రిలీజ్ రోజున ఆడియన్స్ నుండి…
మంచి పాజిటివ్ టాక్ ను సినిమా సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర షో షోకి మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ప్రీమియర్స్ తో అండ్ డే 1 కలెక్షన్స్ తో 1 మిలియన్ కి చేరువ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉండగా…
తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ చూస్తుంటే 16-18 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా, టాక్ బాగుండి షో షోకి సినిమా జోరు చూపిస్తే ఈ షేర్ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా టాక్ బాగుంటే… 25 కోట్ల కు పైగానే షేర్ ని…
సొంతం చేసుకునే అవకాశం ఉంది….మాస్ సెంటర్స్ లో అలాగే సీడెడ్ లో అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేస్తే సినిమా జోరు ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద బాక్ టు బాక్ హిట్స్ తో ఫుల్ జోష్ మీద ఉన్న బాలయ్య ఈ సారి ఏ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తాడో చూడాలి…
ఇక సినిమా తెలుగు రాష్ట్రలలో సుమారు 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా 1600 వరకు థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది….హాట్రిక్ హిట్స్ తో దుమ్ము లేపుతున్న బాలయ్య ఓపెనింగ్స్ లో ఏ రేంజ్ లో కుమ్మేస్తాడో చూడాలి ఇక…