Home టోటల్ కలెక్షన్స్ మేకర్స్ కి ప్రాఫిట్స్: డార్లింగ్ టోటల్ కలెక్షన్స్…..హిట్టా-ఫట్టా!!

మేకర్స్ కి ప్రాఫిట్స్: డార్లింగ్ టోటల్ కలెక్షన్స్…..హిట్టా-ఫట్టా!!

0
Darling(2024) Movie Total WW Collections
Darling(2024) Movie Total WW Collections

రీసెంట్ టైంలో కొన్ని సినిమాలు మంచి ప్రమోషన్స్ ని జరుపుకున్నా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా అంచనాలను అందుకోలేక పోయిన సినిమాల్లో ప్రియదర్శి(Priyadarshi) మరియు నభా నటేష్(Nabha Natesh) ల కాంబినేషన్ లో రూపొందిన డార్లింగ్(Darling Movie Collections) సినిమా కూడా ఒకటి కాగా మొత్తం మీద….

సినిమా థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ తో మేకర్స్ కి మంచి లాభాలను సొంతం అయ్యేలా చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని రేంజ్ లో 7 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా 7.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో…

బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగగా మొదటి ఆటకే నిరాశ పరిచే టాక్ ను సొంతం చేసుకోగా తర్వాత పెద్దగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది. వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించిన తర్వాత వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయింది…

దాంతో పరుగును త్వరగానే కంప్లీట్ చేసుకున్న సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే… 
Darling(2024) Movie Total Collections Report(Est)
👉Nizam: 62L~
👉Ceeded: 16L~
👉Andhra: 60Cr~
AP-TG Total:- 1.38CR(2.75CR~ Gross)
👉Ka+ROI+OS – 25L~
Total WW Collections – 1.63CR(3.30CR~ Gross)

మొత్తం మీద 7.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టార్గెట్ ను అందుకోవడంలో తీవ్రంగా విఫలం అయ్యి ఆల్ మోస్ట్ 5.8 కోట్లకు పైగా లాస్ ను సొంతం చేసుకుని థియేట్రికల్ రన్ లో డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుంది…మేకర్స్ కి లాభాలు వచ్చినా థియేటర్స్ లో నష్టాలు సాలిడ్ గా సొంతం చేసుకుని డిసాస్టర్ గా నిలిచింది సినిమా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here