Home న్యూస్ దసరా మూవీ OTT రిలీజ్ డేట్ ఇదే!!

దసరా మూవీ OTT రిలీజ్ డేట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ దసరా మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో నాని కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపింది. సినిమా కనుక హిందీలో, ఆంధ్ర సీడెడ్ లలో అనుకున్న రేంజ్ లో హోల్డ్ చేసి ఉంటే కచ్చితంగా కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా సొంతం చేసుకుని ఉండేది. అయినా కానీ సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా…

   

ఇప్పుడు డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది దసరా మూవీ. బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు కొంచం స్లో డౌన్ అయినా కానీ ఓవరాల్ గా స్టడీ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు సినిమా డిజిటల్ రిలీజ్ ఈ నెల ఎండ్ లో సొంతం చేసుకోబోతుంది.

సినిమా డిజిటల్ రైట్స్ ను భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ వాళ్ళు సినిమా రిలీజ్ అయిన 5 వారాలకు డిజిటల్ లో రిలీజ్ కాబోతుందని సమాచారం. అంటే ఈ నెల 30 న సినిమా డిజిటల్ రిలీజ్ అవుతుందని స్ట్రాంగ్ బజ్ ఉంది…

త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ జరిగే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు… బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపిన దసరా సినిమా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత డిజిటల్ లో మరింతగా రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here