Home న్యూస్ దసరా ట్రైలర్ 24 గంటల రిపోర్ట్….స్టార్ట్ బాగున్నా…ఎండ్ బాలేదు!!

దసరా ట్రైలర్ 24 గంటల రిపోర్ట్….స్టార్ట్ బాగున్నా…ఎండ్ బాలేదు!!

0

నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ ఈ నెల ఎండ్ టైం కి బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగుతూ ఉంది. కాగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి ఓవరాల్ గా అద్బుతమైన రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి. మాస్ రగ్గుడ్ రా కంటెంట్ తో తెరకెక్కుతున్న దసరా సినిమా నిజంగానే…

నాని కెరీర్ లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉందని చెప్పాలి. ఇక సినిమా అఫీషియల్ ట్రైలర్ కి ఓవరాల్ గా అన్ని వర్షన్స్ కలిపి 20 మిలియన్స్ వరకు రియల్ టైం వ్యూస్ అలాగే 460K లైక్స్ మొత్తం మీద సొంతం అవ్వగా అందులో….

ఒక్క తెలుగు ట్రైలర్ ను చూసుకుంటే మొదటి గంట లోనే సినిమా ట్రైలర్ కి 2 మిలియన్ వ్యూస్ 1 లక్ష రేంజ్ లో లైక్స్ సొంతం అవ్వడంతో 24 గంటల్లో మొత్తం మీద సూపర్బ్ రెస్పాన్స్ సొంతం అవ్వడం ఖాయమని అనుకున్నా కానీ ఎక్స్ లెంట్ స్టార్ట్ తర్వాత….

24 గంటలు పూర్తీ అయ్యే టైంకి కొంచం స్లో అవ్వగా మొత్తం మీద 7.37 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకోగా 279.1K లైక్స్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా కానీ అద్బుతమైన స్టార్ట్ తర్వాత డే ఎండ్ అవ్వడం మాత్రం అనుకున్న రేంజ్ లో జరగలేదు అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here