Home న్యూస్ మాస్టర్ ఫస్ట్ డే ఓపెనింగ్స్….వీర లెవల్ కుమ్ముడు ఇది!

మాస్టర్ ఫస్ట్ డే ఓపెనింగ్స్….వీర లెవల్ కుమ్ముడు ఇది!

1303
0

బాక్స్ ఆఫీస్ దగ్గర థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక రికార్డు లెవల్ కలెక్షన్స్ ని సాధించడానికి సిద్ధం అయిన ఇలయ దళపతి విజయ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోబోతుంది. సినిమా ముందు తెలుగు ఓపెనింగ్స్ ని గమనిస్తే… రెండు తెలుగు రాష్ట్రాలలో అల్టిమేట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుంది. మొదటి రోజు కి గాను సినిమా బాక్స్ ఆఫీస్….

బుకింగ్స్ అన్నీ కూడా ముందే జరిగిపోయాయి… ఆల్ మోస్ట్ 80% కి పైగా ఆన్ లైన్ బుకింగ్స్ జరిగాయి. ఇక మిగిలిన బుకింగ్స్ థియేటర్స్ దగ్గర జరగగా ఈ రోజు సినిమా తెలుగు లో విజయ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోబోతుంది. సినిమా ఫస్ట్ డే ఇక్కడ…

మినిమమ్ 3 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక తమిళనాడు లో హౌస్ ఫుల్ బోర్డులతో ఓపెన్ అయిన సినిమా అల్టిమేట్ కలెక్షన్స్ ని మొదటి రోజు అక్కడ సాధించవచ్చు అంటున్నారు. ప్రస్తుతం అందుతున్న రిపోర్టుల…

ప్రకారం సినిమా తమిళ్ లో మొదటి రోజు 20 కోట్లకు తగ్గని గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. రోజు ముగిసే టైం కి మరింత లెక్క పెరిగే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇక కర్ణాటక మరియు కేరళలో కూడా సెన్సేషనల్ ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకుబోతుంది అని చెప్పాలి. ఇండియా లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సినిమా భారీ లెవల్ లో….

ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోబోతుంది…రికార్డ్ లెవల్ థియేటర్స్ లో రిలీజ్ అయిన సినిమా రోజు ముగిసే సరికి బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న లెక్కను మించే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. సినిమా డే ఎండ్ టైం కి స్టేటస్ ఏ విధంగా ఉందో ఎంత కలెక్ట్ చేస్తుందో రిపోర్ట్స్ చూసి మరో ఆర్టికల్ లో అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here