ఇక టాప్ లో ఉన్న బాహుబలి తర్వాత సౌత్ సినిమాల్లో మొదటి రోజు కలెక్షన్స్ పరంగా రజినీ విజయ్ సినిమాల పోటి ఎక్కువగా ఉందని చెప్పొచ్చు, విజయ్ మెర్సల్, సర్కార్ సినిమాలతో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేయగా… రజినీ తిరిగి రోబో 2.0 తో బెస్ట్ ఓపెనింగ్స్ తో నాన్ బాహుబలి రికార్డ్ కొట్టాడు.
ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ వసూళ్లు సాధించిన టాప్ 10 సౌత్ మూవీస్ ఇవే…
1. #Baahubali2-215cr
2. #2Point0-107cr
3. #kabali-87cr
4. #Baahubali 1- 73.4cr
5. #Sarkar-70cr
6. #agnyaathavasi- 60cr
7. #AravindhaSametha-58cr
8. #BharatAneNenu-55cr
9. #khaidiNo150- 50.2cr
10. #JaiLavaKusa- 49cr
11. #Mersal-47.2cr
మొత్తం మీద ఇవీ ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో మొదటి రోజు హైయెస్ట్ గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకున్న సినిమాలు. బాహుబలి ని ఇప్పట్లో అందుకోవడం మరే సినిమా కి సాధ్యం కాదనే చెప్పాలి మళ్ళీ రాజమౌళి తన సినిమా తోనే ఈ రికార్డ్ ను అందుకునే చాన్స్ ఉందని చెప్పొచ్చు.
దాంతో పాటే ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ వాంటెడ్ మూవీ సాహో, అలాగే మెగాస్టార్ సైరా నరసింహా రెడ్డి సినిమాలకు ఈ ఇయర్ టాప్ 4 ప్లేసులలో నిలిచే చాన్స్ ఉందని చెప్పాలి. మొత్తం మీద టాప్ ప్లేస్ లేపే సినిమా ఏది అవుతుంది అని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి.
RRR