మహర్షి ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ రిపోర్ట్!

0
1016

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాలలో మహేష్ కెరీర్ బెస్ట్ రికార్డుల ను తిరగ రాసింది, కానీ మిగిలిన చోట్లా మాత్రం పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది, ముఖ్యంగా సినిమా ఓవర్సీస్ లో అవెంజర్స్ ఎఫెక్ట్ వలన అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోలేక పోయింది, మొత్తం మీద వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన మొదటి రోజు కలెక్షన్స్ లెక్కలు ఇలా ఉన్నాయి…

Nizam- 6.38C
Ceeded- 2.89C
UA- 2.88C
Guntur- 4.41C
West- 2.46C
Krishna- 1.39C
East- 3.2C
Nellore- 1.07C
Total- 24.68 C(34Cr Gross)
Karnataka -3.34C( 6Cr Gross)
ROI- 0.93Cr
USA – 2.64C(4.8Cr Gross)
ROW – 0.61Cr
Day 1 WW -32.2Cr(48Cr)

సినిమాను టోటల్ గా 100 కోట్లకు అమ్మగా 101 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ గా మొదటి రోజు 32.2 కోట్ల షేర్ ని సాధించగా లాంగ్ వీకెండ్ లో అవలీలగా సగానికి పైగా మొత్తాన్ని వెనక్కి తెచ్చే చాన్స్ ఉంది, ఇక రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు ఎలా ఉంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తి గా మారింది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!