ఆ ప్రభావం కలెక్షన్స్ పై గట్టిగానే పడటం తో సినిమా రెండో రోజు ఆక్యుపెన్సీ మొదటి రోజు తో పోల్చితే 60% వరకు డ్రాప్స్ ని సొంతం చేసుకుని సాలిడ్ దెబ్బ పడేలా చేసింది. సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోల కి ఏమైనా గ్రోత్ సాధిస్తేనే
బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమమ్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి చూస్తె సినిమా రెండో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 1.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి, మరి ఏమైనా గ్రోత్ ఉంటుందో లేదో చూడాలి…