డే 4 నైజాం-సీడెడ్…దంచికొట్టాడు!!

0
2466

యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 4 రోజుల వీకెండ్ ను ముగించుకుంది…సినిమా ఆదివారం సాధించిన కలెక్షన్స్ ఒక్కో ఏరియాలో రిలీజ్ అవుతున్నాయి..కాగా రెండు రాష్ట్రాలలో అతి పెద్ద ఏరియాలు అయిన నైజాం మరియు సీడెడ్ ఏరియాల కలెక్షన్స్ రిలీజ్ అయ్యాయి.

నైజాం లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజు 2.66 కోట్ల షేర్ ని వసూల్ చేసి వరుసగా 4 రోజుల పాటు మినిమమ్ 2.5 కోట్ల పైగా షేర్ వసూల్ చేసిన సినిమాలలో ఒకటిగా నిలిచింది. ఇక సీడెడ్ ఏరియాలో సినిమా 4 వ రోజు 1.82 కోట్ల షేర్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

ఈ రెండు ఏరియాల్లో ఇదే జోరు మిగిలిన రోజుల్లో కొనసాగితే మొదటి వారం నాన్ బాహుబలి రికార్డులు నమోదు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి..మిగిలిన ఏరియాల కలెక్షన్స్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…మొత్తం మీద 4 రోజు లెక్క 7 కోట్లని టచ్ చేసే చాన్స్ ఉందని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here