Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ డే 5 ఓపెనింగ్స్🔥🔥…వర్కింగ్ డే అయినా తగ్గేది లేదు!!

ఇస్మార్ట్ శంకర్ డే 5 ఓపెనింగ్స్🔥🔥…వర్కింగ్ డే అయినా తగ్గేది లేదు!!

451
0

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి ఎక్స్ టెండెడ్ 4 డేస్ వీకెండ్ ని సాలిడ్ గా ముగించింది. అనుకున్న రేంజ్ కి మించి వసూళ్ళ ని సాధించి 23.5 కోట్లకు పైగా షేర్ ని అందుకుని సూపర్ హిట్ గా నిలిచింది. ఇక సినిమా అఫీషియల్ గా మొదటి వర్కింగ్ డే టెస్ట్ ను 5 వ రోజు ఎదురుకుంది. కాగా కొన్ని క్లాస్ సెంటర్స్ లో సినిమా…

iSmart Shankar 1st Weekend(4-Days) Total WW Collections...Towards Blockbuster

కొంచం ఎక్కువగా డ్రాప్స్ ని సొంతం చేసుకున్న మాస్ సెంటర్స్ లో డ్రాప్స్ తక్కువగానే ఉన్నాయి. మొత్తం మీద మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల కి ఓవరాల్ గా ఆక్యుపెన్సీ 25% కి పైగా ఉందని సమాచారం, దాంతో ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి సినిమా మళ్ళీ గ్రోత్ ని సాదించే అవకాశం ఉంది.

iSmart Shankar 5th Day Box Office Openings...Super Solid

దాంతో సినిమా 5 వ రోజున అవలీలగా 2 కోట్లకు పైగా షేర్ ని రెండు తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ మరింత జోరుగా ఉంటే ఈ లెక్క 2.5 కోట్ల వరకు వెళ్ళే అవకాశం కూడా సాలిడ్ గా ఉందని చెప్పొచ్చు. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here