డే 8 కలెక్షన్స్…. కొట్టాడు కానీ!!

0
957

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా మొదటి వారంలో టోటల్ గా షేర్ 82.1 కోట్లు రాగా అందులో హైర్స్ మరియు ఓవర్ ఫ్లో ల రూపంలో 2.4 కోట్లు వచ్చినట్లు క్లియర్ గా తెలుస్తుంది… సీడెడ్ లో 40 లక్షల హైర్స్ మరియు ఓవర్ ఫ్లో లు, కర్నాటక లో 2 కోట్ల హైర్స్ ని మొదటి వారం కలెక్షన్స్ లో కలిపి రిలీజ్ చేసినట్లు సమాచారం.

ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 8 వ రోజు సినిమా మార్నింగ్ మ్యాట్నీ షోల కి కొంత డ్రాప్స్ ని కొత్త సినిమాల ప్రభావం తో సొంతం చేసుకోగా తిరిగి ఈవినింగ్ అండ్ నైట్ షో లకి తిరిగి గ్రోత్ ని సాధించింది ఈ సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ వస్తుంది అని అనుకోగా…

ఈవినింగ్ అండ్ నైట్ షో లలో గ్రోత్ ఉన్నప్పటికీ సినిమా రేంజ్ ఎంత వరకు వెళుతుంది అనేది క్లియర్ గా తెలియరాలేదు. దాంతో మినిమమ్ 2 కోట్లు ఆ పైన వసూళ్ళు 8 వ రోజున రావడం ఖాయమని చెప్పొచ్చు. మరి ఫైనల్ గా 8 వ రోజు సినిమా ఎంత వరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!