బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie) సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపగా తెలుగు రాష్ట్రాలలో సైతం ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తూ మాస్ రచ్చ చేస్తుంది…
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రలలో మూడో వర్కింగ్ డేస్ లో కూడా ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపెడుతూ ఉండగా 20వ రోజున మరోసారి ఎక్స్ లెంట్ హోల్డ్ ని చూపిస్తూ ఏకంగా ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది…
సినిమా 20వ రోజున 1.3-1.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు అనుకుంటే ఆ అంచనాలను అందుకుంటూ సినిమా ఏకంగా ఓవరాల్ గా 1.48 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుంది ఇప్పుడు ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది….
టాలీవుడ్ మూవీస్ పరంగా 20వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ విషయంలో బాహుబలి2 మూవీ 1.56 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని టాప్ లో కొనసాగుతూ ఉండగా ఇప్పుడు టాప్ 2 ప్లేస్ లో నిలిచింది పుష్ప2 మూవీ…
ఒకసారి 20వ రోజున ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
AP-TG 20th Day Highest Share Movies
👉#Baahubali2 – 1.56CR
👉#Pushpa2TheRule – 1.48Cr*******
👉#AttarintikiDaredi – 1.43Cr~
👉#Baahubali – 1.10CR~
👉#Kalki2898AD – 1.01CR
👉#HanuMan – 84L
👉#Devara – 82L
👉#KGFChapter2 – 81L
👉#VenkyMama – 81L
మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దుమారం లేపే రేంజ్ లో జోరు చూపిస్తూ లాంగ్ రన్ ని ఎంజాయ్ చేస్తూ ఉండగా 21వ రోజున ఇక క్రిస్టమస్ హాలిడే అడ్వాంటేజ్ ఉండటంతో మరింత గా దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.