మొదటి రోజు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసి రెండో రోజుకి వచ్చే సరికి మొదటి రోజుకి మించిన భీభత్సం సృష్టించిన కింగ్ నాగార్జున(Akkineni Nagarjuna) ధనుష్(Dhanush) కుబేర(Kuberaa Movie) సినిమా ఓవరాల్ గా అన్ని చోట్లా అంచనాలను మించగా తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ హోల్డ్ ని…
చూపించిన ఈ సినిమా మొదటి రోజుకి మించి కలెక్షన్స్ ని అందుకోగా టాలీవుడ్ లో మీడియం బడ్జెట్ మూవీస్ లో రెండో రోజున ఆల్ టైం హైయెస్ట్ వసూళ్ళని అందుకున్న మూవీస్ లో ఆల్ టైం టాప్ 3 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది ఇప్పుడు…
రెండో రోజు అంచనాలను అన్నీ మించిపోతూ ఏకంగా 7.21 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోగా రెండో రోజు మీడియం రేంజ్ మూవీస్ లో ఏకంగా ఆల్ టైం టాప్ 3 హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది. ఒకసారి రెండో రోజు ఆల్ టైం వసూళ్ళని అందుకున్న మూవీస్ ని గమనిస్తే…
Day 2 AP-TG Top collections for Medium Range Movies
👉#Thandel – 7.42Cr
👉#TilluSquare – 7.36Cr
👉 #Kuberaa – 7.21Cr********
👉#Uppena- 6.86Cr
👉 #HIT3Movie – 6.03Cr
👉#DASARA – 5.86CR
👉#VIRUPAKSHA – 5.80CR
👉#Kushi- 5.36Cr
👉#LoveStory- 5.08Cr
👉#Majili: 4.98Cr
👉#MadSquare – 4.84Cr
👉#MostEligibleBachelor- 4.54Cr
👉#Bimbisara- 4.52CR
👉#ShyamSinghaRoy- 4.38Cr
👉#HanuMan – 4.36Cr
మొత్తం మీద ఈ ఇయర్ లో వచ్చిన తండేల్ డే 2 కలెక్షన్స్ పరంగా టాప్ లో ఉండగా రిలీజ్ కి ముందు రోజు వరకు ఎలా ఉన్న డే 2 కి వచ్చే సరికి ఎక్స్ లెంట్ టాక్ ఓ రేంజ్ లో హెల్ప్ అయ్యి ఊహకందని రేంజ్ లో ఊచకోత కోసింది సినిమా…ఇక మూడో రోజు సినిమా ఏ రేంజ్ లో జోరు చూపిస్తుందో చూడాలి.