Home న్యూస్ DAY-3 హిట్3 మూవీ కలెక్షన్స్…..నాని ఎపిక్ మాస్ వీరంగం!!

DAY-3 హిట్3 మూవీ కలెక్షన్స్…..నాని ఎపిక్ మాస్ వీరంగం!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా రెండు రోజుల్లో ఎక్స్ లెంట్ రికవరీ ని దక్కించుకోగా ఇక సినిమా మూడో రోజు శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ ట్రెండ్ ను చూపెడుతూ ఉండగా రెండో రోజు మీద బెటర్ గా జోరు చూపిస్తుంది.

డే 2 కన్నా కూడా డే 3 రోజున మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకు గ్రోత్ కనిపించగా ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా మేజర్ సెంటర్స్ లో టికెట్ సేల్స్ లో గ్రోత్ ఉండటంతో సినిమా ఓవరాల్ గా ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే…

NANI Hit3 Movie WW Pre Release Business!!

6.5-7 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉంది…ఇక ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అనుకున్న రేంజ్ లో ఉంటే 7 కోట్ల నుండి ఆ పైన షేర్ ని అందుకునే అవకాశం ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో కూడా ఈ రోజు డీసెంట్ గ్రోత్ ని చూపిస్తున్న సినిమా…

ఓవర్సీస్ లో ఆల్ రెడీ నార్త్ అమెరికాలో 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసింది. ఈ రోజు నుండి 2 మిలియన్ డాలర్స్ మార్క్ వైపు రన్ అవుతున్న సినిమా ఓవరాల్ గా మూడో రోజు వరల్డ్ వైడ్ గా 9.5-10 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు…

ఫైనల్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 10 కోట్లు ఆ పైన షేర్ ని సినిమా ఈ రోజు సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి. ఇక మొత్తం మీద సినిమా 3 రోజులకు గాను బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి ఇప్పుడు…

Nani Hit3 Movie 1st Day Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here