తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయిన రోజు నుండి రికార్డ్ లను సృష్టిస్తూ మాస్ రచ్చ చేస్తున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) మూవీ ఎపిక్ కలెక్షన్స్ రాంపెజ్ ను కొనసాగిస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో ప్రతీ రోజూ సినిమా వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ భీభత్సం సృష్టిస్తుంది…
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం టాప్ 2 హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకుని భీభత్సం సృష్టించింది…..అంచనాలను అన్నీ కూడా మించి పోయిన సినిమా ఏకంగా 12.75 కోట్ల మమ్మోత్ షేర్ ని 5వ రోజున సొంతం చేసుకుని ఊహకందని రాంపెజ్ ను చూపించింది…
దాంతో 5వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకుంది. మొదటి ప్లేస్ లో ఆర్ ఆర్ ఆర్ మూవీ 13.63 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని టాప్ లో ఉండగా…ఆల్ మోస్ట్ ఈ రేంజ్ దాకా వెళ్లి అందరినీ ఆశ్యర్య పరిచింది సంక్రాంతికి వస్తున్నాం సినిమా…
ఒకసారి 5వ రోజున ఆల్ టైం హైయెస్ట్ షేర్ ని సొంతం చేసుకున్న సినిమాలను గమనిస్తే…
5th Day All Time Highest Share movies in Telugu States
👉#RRRMovie- 13.63CR
👉#SankranthikiVasthunam- 12.75CR*******
👉#AlaVaikunthapurramuloo- 11.43Cr
👉#Baahubali2- 11.35Cr
👉#KALKI2898AD- 10.86Cr
👉#Salaar- 10.00Cr
👉#SarileruNeekevvaru– 9.69Cr
👉#Pushpa2TheRule- 9.02Cr
👉#WaltairVeerayya- 8.80Cr
👉#Syeraa- 8.33Cr
👉#VakeelSaab- 8.30Cr
👉#GunturKaaram- 7.32Cr
👉#BheemlaNayak- 7.25Cr
👉#VeeraSimhaReddy- 6.25Cr
👉#Devara Part 1- 6.07Cr
👉#HanuMan- 6.04Cr
5వ రోజున 10 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాలే తక్కువగా ఉండగా…వాటిలో మీడియం బడ్జెట్ తో రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా టాప్ 2 ప్లేస్ తో ఊచకోత కోయడం మామూలు విషయం కాదనే చెప్పాలి.