Home న్యూస్ ఇదేం హోల్డ్ సామి అసలు…మాస్ భీభత్సం అంటే ఇదే!!

ఇదేం హోల్డ్ సామి అసలు…మాస్ భీభత్సం అంటే ఇదే!!

0

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి సెలవుల్లో ఊరమాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న తర్వాత రెండో వీకెండ్ లో కూడా మరోసారి ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసి మిగిలిన సంక్రాంతి సినిమాల కన్నా కూడా భారీ మార్జిన్ తో కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు సినిమా 10 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క ఏకంగా…

Waltair Veerayya 6 Days Total Collections!

95 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని దుమ్ము దుమారం లేపింది. సినిమా రిలీజ్ రోజు నుండి తర్వాత కూడా ఊహకందని రేంజ్ లో హోల్డ్ ని కొనసాగించి దుమ్ము లేపుతూ ఇప్పుడు 10 రోజుల్లో సాధించిన డే వైజ్ కలెక్షన్స్ లెక్కలను ఒకసారి గమనిస్తే…

Waltair Veerayya 8 Days Total Collections!

👉Day 1: 22.90Cr
👉Day 2: 11.95Cr
👉Day 3: 12.61Cr
👉Day 4: 11.42Cr
👉Day 5: 8.80Cr
👉Day 6: 7.33Cr
👉Day 7: 4.85Cr
👉Day 8: 3.85Cr
👉Day 9: 4.66Cr
👉Day 10: 6.66Cr
AP-TG Total:- 95.03CR(153.85CR~ Gross)
ఇది రీసెంట్ టైం లో వన్ ఆఫ్ ది బెస్ట్ రన్ లలో ఒకటి అని చెప్పాలి ఇప్పుడు.

Waltair Veerayya 10 Days Total Collections!

సినిమా మొత్తం మీద 10 రోజుల్లో 95 కోట్ల షేర్ ని 153 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా అతి త్వరలో తెలుగు రాష్ట్రాల్లో సినిమా 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతూ ఉండటం విశేషం, ఓవరాల్ గా ఇది మెగాస్టార్ మెగా భీభత్సం అని చెప్పాలి…

Waltair Veerayya 9 Days Total Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here