Home న్యూస్ 1.4 కోట్ల రేటు…సూపర్ హిట్ బొమ్మ…ఎప్పుడో రిలీజో చెప్పట్లేదు!

1.4 కోట్ల రేటు…సూపర్ హిట్ బొమ్మ…ఎప్పుడో రిలీజో చెప్పట్లేదు!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ గా నిలిచిన సినిమా పెళ్లి సందD…. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా దసరా బరిలో నిలిచిన ఈ సినిమా కి రివ్యూలు కూడా మిక్సుడ్ గా రాగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆ ఇంపాక్ట్ ఏమాత్రం కనిపించలేదు కలెక్షన్స్ పరంగా… ఓవరాల్ గా సినిమా 6 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ మీద ఈ సినిమా టోటల్ రన్ లో..

Pelli SandaD 10 Days Total Collections!!

ఏకంగా 7.77 కోట్ల షేర్ ని అందుకుని దుమ్ము లేపే విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత శాటిలైట్ రైట్స్ 2 కోట్లకు పైగా రేటు ని డిజిటల్ రైట్స్ కూడా 1.4 కోట్ల రేటు ని సొంతం చేసుకోగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిజిటల్ రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమా ను….

Pelli SandaD 11 Days Total Collections!!

ఎందుకనో చాలా రోజులుగా డిజిటల్ రిలీజ్ అవ్వడం లేదు….. ఈ సినిమా తర్వాత వచ్చిన అఖండ కూడా 50 డేస్ తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయినా ఈ సూపర్ హిట్ బొమ్మని ఇంకా డిజిటల్ లో రిలీజ్ చేయలేదు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వాళ్ళు. కానీ త్వరలోనే డిజిటల్ లో రిలీజ్ చేస్తారని అంటున్నారు. సూపర్ హిట్ అయిన సినిమాను త్వరగా డిజిటల్ లో రిలీజ్ చేస్తే మంచి వ్యూవర్ షిప్ వస్తుంది కానీ వీళ్ళు మాత్రం ఎందుకనో ఇలా లేట్ చేస్తున్నారు…

Pelli SandaD 12 Days Total Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here