Home టోటల్ కలెక్షన్స్ డిమోంటి కాలనీ2 టోటల్ కలెక్షన్స్….కుమ్మేసిన హర్రర్ మూవీ!!

డిమోంటి కాలనీ2 టోటల్ కలెక్షన్స్….కుమ్మేసిన హర్రర్ మూవీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన డిమోంటి కాలనీ 2(Demonte Colony2 Total Collections) సినిమా, తెలుగు లో కొంచం లేట్ గా రిలీజ్ అవ్వగా, తెలుగు లో మంచి స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా లాంగ్ రన్ లో కొత్త సినిమాల ఇంపాక్ట్ వలన స్లో డౌన్ అయ్యి అనుకున్న రేంజ్ లో జోరు చూపించలేదు…

సినిమా మొత్తం మీద తెలుగు లో టోటల్ రన్ లో 3.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా, ఓవరాల్ గా 1.65 కోట్ల రేంజ్ లో షేర్ ని ఇక్కడ సొంతం చేసుకుంది. సినిమా తెలుగు లో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే మినిమమ్…

3 కోట్ల దాకా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా టార్గెట్ ను అందుకోలేక పోయింది అని చెప్పాలి. ఇక తమిళ్ లో మాత్రం ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో జోరు చూపించిన సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర టోటల్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Demonte Colony2 Total World Wide Collections Approx
👉Tamilnadu – 34.35Cr
👉Telugu States – 3.35Cr
👉Ka-ROI – 3.80Cr
👉Overseas – 7.70Cr***approx
Total WW collection – 49.20CR(24.30CR~ Share) Approx

సినిమా వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ లెక్కలు క్లియర్ గా తెలియదు లేదు కానీ, చిన్న సినిమానే కాబట్టి తక్కువ బిజినెస్ నే సొంతం చేసుకుని ఉండేది…ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here