Home న్యూస్ దేవదాస్ 6 డేస్ టోటల్ కలెక్షన్స్…6వ రోజు కుమ్మారు!

దేవదాస్ 6 డేస్ టోటల్ కలెక్షన్స్…6వ రోజు కుమ్మారు!

1614
0

కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ దేవదాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ మొదటి వీకెండ్ వరకు మంచి వసూళ్లు సాధించగా వర్కింగ్ డేస్ లో కూడా బాగానే హోల్డ్ చేసింది అని చెప్పొచ్చు.

5 రోజుల్లో 19.06 కోట్ల షేర్ ని వసూల్ చేసిన ఈ సినిమా ఇక 6 వ రోజు గాంధీ జయంతి హాలిడే ని బాగానే వాడుకుంది అని చెప్పొచ్చు… రెండు తెలుగు రాష్ట్రాలలో 6 వ రోజు ఈ సినిమా 2.47 కోట్ల షేర్ ని వసూల్ చేయగా టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా 6 వ రోజున 3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిందట.

దాంతో 6 రోజుల టోటల్ కలెక్షన్స్ ఇప్పుడు 22.06 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించాయి. 37.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లో 22 కోట్లు వెనక్కి రాగా సినిమా మరో 16 కోట్ల షేర్ ని మిగిలిన రన్ లో సాధించాల్సి ఉంటుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here