Home న్యూస్ దేవర 1st డే టోటల్ కలెక్షన్స్…రికార్డ్…రికార్డ్..మాస్ తాండవం!!

దేవర 1st డే టోటల్ కలెక్షన్స్…రికార్డ్…రికార్డ్..మాస్ తాండవం!!

0

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) మొదటి రోజు అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేసింది…మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో అటు వరల్డ్ వైడ్ గా కూడా సినిమా అనుకున్న ఎక్స్ పెర్టేషన్స్ అన్నీ కూడా మించి పోయి ఎన్టీఆర్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ ఓపెనింగ్స్ ను…

సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఇప్పుడు….తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, హిందీ ఓవర్సీస్ లో సినిమా ఓపెనింగ్స్ అంచనాలను అన్నీ కూడా మించి పోయాయి. తొలిరోజు వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా కూడా 130 కోట్ల మార్క్ ని దాటుతుంది అనుకుంటే…

అంతకుమించి జోరు చూపించింది. తెలుగు రాష్ట్రాల్లో మిడ్ నైట్ షోలు గ్రాస్ కలెక్షన్స్ పరంగా బాగా హెల్ప్ అవ్వగా అదే టైంలో హిందీలో బెటర్ గ్రోత్ ను సినిమా చూపించి మొదటి రోజు ఏకంగా 150 కోట్ల మార్క్ ని సొంతం చేసుకుని భీభత్సం సృష్టించింది…

Devara Movie 1st Day Total World Wide Collections!!

మొదటి రోజు వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Devara Movie 1st Day Total World Wide Collections report
👉Nizam: 22.64Cr(inc Special Shows and hires)
👉Ceeded: 10.37CR(1.95CR~ hires)
👉UA: 6.45Cr
👉East: 4.73Cr(96L~ Hires)
👉West: 4.20Cr(1.21Cr~ Hires)
👉Guntur: 7.24Cr(4Cr~ Hires,Mgs)
👉Krishna: 3.53Cr(91L~ Hires)
👉Nellore: 2.49Cr(95L~ Hires)
(1.25CR~hires,Mgs, SGs added in several places)
AP-TG Total:- 61.65CR (82.20CR~ Gross)(11.23Cr Hires, Mgs, SGs)
👉KA: 6.40Cr(11.70Cr Gross)
👉Tamilnadu: 1.05Cr(2.45Cr~ Gross)
👉Kerala: 25L~(61L~ Gross)
👉Hindi+ROI: 4.55Cr(11.4Cr~ Gross)
👉OS – 24.70Cr(48.7Cr~ Gross)****approx
Total WW Collections: 98.60CR(Gross- 157.00CR~)

ఓవరాల్ గా సినిమా 184 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి రోజే దుమ్ము దుమారం లేపింది…బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో సగానికి పైగా రికవరీ చేసింది… ఇక సినిమా క్లీన్ హిట్ కోసం మరో 85.40 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఇక వీకెండ్ లో సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here